ఆవు మూత్రంతో కలుపు నివారణ | Weed control within 2 day with Cow Urine Organic system | Agricultureఆర్గానిక్ పద్దతిలో కలుపు మొక్కలు ఏ విధము చేయాలి 25 L యూరిన్, గల్లు 2.5Kg ఉప్పు…

39 Comments

  1. ఉప్పుకొట్టడంవల్లఅదిభూమిపాడిసౌడుభారత్ఉందిే సౌండ్ బార్ అవకాశముంది గమనించ వలసినదిగా కోరుచున్నాను దీనిపై మీ సలహా ఇవ్వండి

  2. ఇదే ప్రయత్నం పడాల గౌతం గారు చేశారు…పొలం గట్ల పైన మాత్రమే చేయండి…లేకుంటే నేల గిడసబారిపోతుంది అని చెప్తున్నారు..మీరు మాత్రం ఏమి కాదు అంటున్నారు…ఇంతకూ మీరు మీ పొలంలో ప్రయోగించి ఫలితాలు చూశారా…మీరు చేసిన పద్ధతి తప్పైతే భూమి నాశనం అవడానికి కారకులు మీరే అవుతారు…అప్పుడు మీరు భూమి సరి చేయడానికి ఏ ప్రయత్నం చేస్తారు…నాకు తెలిసి ప్రకృతి వ్యవసాయంలో మీకు అనుభవం లేదు…మట్టిని నిర్మాణం చేయడం ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన వ్యవహారం…

  3. హాయ్ అండి మీరు బీడు భూమి లొspray చేశారు కదా.అలాగే ఈ మిశ్రమాన్ని పంట కలిగిన పొలాల్లో కూడా spray చేయవచ్చా.?

Leave a Reply